మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* మాసాయిపేటలో కల్లు దుకాణం వద్ద ఘర్షణ.. ఒకరు మృతి
* చంద్రు తండాలో ఆర్గానిక్ పంటలను సందర్శించిన కలెక్టర్ ప్రతిమా సింగ్
* పార్లమెంట్ పరిధిలో అకాల వర్షానికి 6 వేల ఎకరాల్లో పంట నష్టం: ఎంపీ రఘునందన్ రావు
* పొడ్చన్పల్లి తండాలో కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య