MHBDలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

MHBDలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

MHBD: జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ వీరభవన్ కార్యాలయంలో నేడు కగార్ రాజ్య హింసకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ సారధి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వెంటనే కర్రే గుట్టపై కగార్ దాడులను నిలిపివేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.