VIDEO: మారుతి నగర్‌లో అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ

VIDEO: మారుతి నగర్‌లో అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ

SKLM: నరసన్నపేట పంచాయతీ మారుతి నగర్ మెయిన్ వీధిలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా తయారయ్యింది. డ్రైనేజ్‌లో మురికి కదలక అక్కడే స్టాక్ ఉండిపోయింది. దీనివల్ల మారుతి నగర్ మొత్తం డ్రైనేజీ నిల్వ ఉండిపోయి దోమలు, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని, డ్రైనేజీలు క్లియర్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.