మా మొక్కజొన్న ఎందుకు కొనదు?: అమెరికా మంత్రి

మా మొక్కజొన్న ఎందుకు కొనదు?: అమెరికా మంత్రి

140 కోట్ల మంది జనాభా ఉందని చెప్పుకునే భారత్.. తమ వద్ద మొక్కజొన్నను ఎందుకు కొనడం లేదని అమెరికా మంత్రి హోవార్డ్ లుట్నిక్ ప్రశ్నించారు. 'భారత్ అమెరికాలో విక్రయాలు జరుపుతూ భారత్ లబ్ధి పొందుతుంది. కానీ మమ్మల్ని మాత్రం అడ్డుకుంటుంది. 140 కోట్ల మంది ఉన్న జనాభాలో అమెరికా మొక్కజొన్నలను ఎందుకు కొనరు? ఇది న్యాయమేనా? ప్రతి దానిపైనా సుంకాలు విధిస్తోంది' అని పేర్కొన్నారు.