గృహ నిర్మాణాల పురోగతిపై అధికారులతో సమీక్ష

గృహ నిర్మాణాల పురోగతిపై అధికారులతో సమీక్ష

కృష్ణా: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగమంతా ప్రత్యేక చొరవతో పని చేయాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో మండల పరిషత్, హౌసింగ్ శాఖల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులు, హౌసింగ్ నిర్మాణాల పురోగతిని ఎంపీడీవోలు, హౌసింగ్ శాఖ అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.