'మహిళల అభివృద్ధి ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కృషి'
SRD: గ్రామ మహిళల అభివృద్ధికి, ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఖేడ్ MLA సంజీవరెడ్డి అన్నారు. సోమవారం మనూర్ మండలం దుదిగొండ లో రూ. 10 లక్షల NREGS నిధులతో మహిళా సమైక్య భవనానికి స్థానిక సర్పంచ్ చంద్ర లీలతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు.