'డ్రైవింగ్ లో నిబంధనలు పాటించాలి'

'డ్రైవింగ్ లో నిబంధనలు పాటించాలి'

NLG: దేవరకొండ ఆర్టీసీ డిపోలో 'సురక్షిత ప్రయాణం'పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వెంకట్ రెడ్డి, డిపో మేనేజర్ విజయకుమారి పాల్గొని మాట్లాడారు. డ్రైవర్లు వాహనం నడిపేటప్పుడు ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా డ్రైవింగ్ చేయాలని అన్నారు. ఎలాంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.