ముత్యాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

ముత్యాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

SRPT: జిల్లాలో బోనాల పండుగ సందర్భంగా శ్రీశ్రీ ఊర ముత్యాలమ్మ అమ్మవారిని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డిలు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.