WHAT'S TODAY
✦ TG: రెండో రోజు MLAల అనర్హత పిటిషన్లపై విచారణ
✦ జూబ్లీహిల్స్‌లో ప్రధాన పార్టీల ప్రచారం
✦ 10వ రోజు ఏడుపాయల ఆలయం మూసివేత
✦ AP: చంద్రబాబును కలవనున్న క్రికెటర్ శ్రీచరణి
✦ దుర్గగుడి ధర్మకర్తల మండలి సమావేశం
✦ తాడేపల్లి నుంచి బెంగళూరుకు వైఎస్ జగన్
✦ లిక్కర్ కేసు.. నిందితుల రిమాండ్ ముగింపు
✦ వందేమాతరం గీతం వార్షికోత్సవ వేడుకలు