అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ రానున్న రెండు రోజుల్లో జిల్లాలో పడనున్న తేలికపాట వర్షాలు
✦తాడిపత్రి పట్టణంలో వైభవంగా జరిగిన చౌడేశ్వరీదేవి జ్యోతుల ప్రదర్శన
✦ అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు, నష్టపరిహారం ఇవ్వాలంటున్న రైతన్నలు
✦ అక్కమాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు