కళ్యాణదుర్గం ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

కళ్యాణదుర్గం ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ATP: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు శుక్రవారం ఉదయం కళ్యాణదుర్గంలోని ఫైర్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని ఆయన కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10 గంటలకు కుందుర్పి మండలంలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగులో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమాలలో ప్రజలు, సంబంధిత అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.