'సైనిక సామర్థ్యానికి ప్రతీక ఆపరేషన్ సింధూర్'

'సైనిక సామర్థ్యానికి ప్రతీక ఆపరేషన్ సింధూర్'

ADB: భారత దేశ సైనిక శక్తి సామర్థ్యానికి ప్రతీకగా ఆపరేషన్ సింధూర్ నిలిచిందని సిరికొండ మండల బీజేపీ అధ్యక్షుడు అమూల్ అన్నారు. గురువారం మండల కేంద్రంతో పాటు మండలంలోని సోన్ పలు గ్రామాల్లో ''హర్ ఘర్ తిరంగ'' కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికీ తిరిగి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు బీజేవైఎం మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.