ముదునూరు సొసైటీ పాలకవర్గం ప్రమాణస్వీకారం

W.G: తాడేపల్లిగూడెం మండలం ముదునూరు సహకార సంఘం నూతన పాలక వర్గ ప్రమాణస్వీకార మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. పర్సన్ ఇన్‌ఛార్జ్ అయిన దాసరి అప్పారావుని మరియు కమిటీ సభ్యులను ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ మరియు రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఛైర్మన్ వలవల బాబ్జి అభినందించారు. అనంతరం పాలకవర్గం ప్రమాణస్వీకారం చేశారు.