పసి పాపపై కుక్కల దాడి

పసి పాపపై కుక్కల దాడి

NRML: సారంగాపూర్ మండలం బీరవెల్లిలో 1.5ఏళ్ల సయ్యద్ సహాద్‌పై ఆదివారం కుక్కలు దాడి చేసి తీవ్ర గాయాలు చేశాయి. ముఖంపై రక్తస్రావంతో నిర్మల్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. చిన్నారి చికిత్స కోసం కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గ్రామస్తులు అధికారులను స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు.