సీఎం సహాయనిధి పేదలకు వరం: ఎమ్మెల్సీ కోటిరెడ్డి

సీఎం సహాయనిధి పేదలకు వరం: ఎమ్మెల్సీ కోటిరెడ్డి

NLG: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి అన్నారు. మిర్యాలగూడలోని వారి క్యాంపు కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు రూ. 14,40,500 విలువ గల సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.