జర్నలిస్టుల ప్లాట్లపై ఆగ్రహం
వనపర్తిలో జర్నలిస్టులకు కేటాయించిన గృహ ప్లాట్లు, అక్రిడిటేషన్ కార్డుల విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై అఖిలపక్ష ఐక్య వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా అధ్యక్షుడు డా. సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన ప్లాట్లను రద్దు చేసి రెండున్నరేళ్లుగా విలేకరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.