బమ్మిడివానిపేటలో శానిటైజేషన్ పనులు

బమ్మిడివానిపేటలో శానిటైజేషన్ పనులు

SKLM: రూరల్ మండలం, పొన్నం పంచాయతీ పరిధిలోని బమ్మిడివానిపేట గ్రామంలో సీనియర్ టీడీపీ నాయకులు దుంగ ఆనందరావు తన సొంత నిధులతో, పైడి ఈశ్వరరావు మాస్టర్ ఆధ్వర్యంలో మంగళవారం శానిటైజేషన్ పనులు చేయించారు. స్థానిక టీడీపీ కార్యకర్త సంపతిరావు, కల్పనరమేషు ఆనంద్ ఈ కార్యక్రమానికి అభినందించారు.