నల్లా అక్రమ కనెక్షన్లపై స్పెషల్ డ్రైవ్

నల్లా అక్రమ కనెక్షన్లపై స్పెషల్ డ్రైవ్

HYD: నేటి నుంచి వారం రోజుల పాటు అక్రమ నల్లా కనెక్షన్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మలక్ పేట డివిజన్-1 డిప్యూటీ జనరల్ మేనేజర్ హస్మత్అలీ తెలిపారు. మలక్‌పేట సర్కిల్ –1 జలమండలి కార్యాలయంలో మాట్లాడారు. నల్లా అక్రమ కనెక్షన్స్ ఉన్న వినియోగదారులు వెంటనే రెగ్యులరైజ్ చేసుకోవాలన్నారు. లేకపోతే జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.