వెంకటాపురం సర్పంచ్ అభ్యర్థిగా శారదమ్మ

వెంకటాపురం సర్పంచ్ అభ్యర్థిగా శారదమ్మ

GDWL: కేటిదొడ్డి(మం) వెంకటాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠకు తెరపడింది. అభ్యర్థి శారదమ్మ ఘన విజయం సాధించినట్లు స్థానికులు తెలిపారు. ప్రత్యర్థిపై శారదమ్మ ఏకంగా 462 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల ఫలితం వెలువడగానే శారదమ్మ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించి, తమ ఆనందాన్ని పంచుకున్నారు.