చీకటిలో వెలుగు వెలిగించిన నాగరాజు

చీకటిలో వెలుగు వెలిగించిన నాగరాజు

కృష్ణా: చల్లపల్లి (M) లక్ష్మీపురం పంచాయతీ శివరాం దుర్గాపురం గ్రామానికి చెందిన అంధ యువకుడు నందం నాగరాజు పట్టుదలతో విజయం సాధించాడు. ఇటీవల విడుదలైన APPSC గ్రూప్2 ఫలితాల్లో HOD విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. 2010లో ప్రమాదంలో చూపు కోల్పోయి, ఒంగోలు అంధుల పాఠశాలలో డిగ్రీ, MA పూర్తి చేశాడు. 2018లో CM చంద్రబాబు చేతుల మీదుగా ప్రతిభా అవార్డు అందుకున్నారు.