హాకీ మైదానాన్ని అభివృద్ధి చేస్తాం: రేవంత్

హాకీ మైదానాన్ని అభివృద్ధి చేస్తాం: రేవంత్

TG: HYDలో ఎల్‌బీ స్టేడియం ప్రజాప్రతినిధుల సందడితో కోలాహళంగా మారింది. నాయకులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందన్న “Fit Leaders – Fit State” సందేశంతో “తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్, కల్చరల్ మీట్ – మొదటి ఎడిషన్” క్రీడలు ప్రారంభమయ్యాయి. బేగంపేట హాకీ మైదానాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు.