VIDEO: అటల్ బిహారీ వాజపేయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని ఆర్డీటీ మైదానంలో అటల్ బిహారీ వాజపేయి క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 బుధవారం ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌ను జిల్లా బీజేపీ అధ్యక్షుడు జీఎం శేఖర్, బీజేపీ నేత హరీశ్, డీఎస్పీ హేమంత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ప్రారంభించారు. బీజేపీ నేత హరీశ్ టాస్ వేసి టోర్నమెంట్‌ను అధికారికంగా మొదలుపెట్టారు.