'బీసీల రిజర్వేషన్‌పై ప్రభుత్వం సిద్ధంగా ఉంది'
ASF: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆసిఫాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ అన్నారు. గురువారం ఆసిఫాబాద్ పట్టణంలోని డా.అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ సంఘాలు చేసిన నిరసనకు ఆయన మద్దతు తెలిపారు. బీసీల రిజర్వేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనిపై హైకోర్టు అంగీకరించాలని కోరారు.