కాంగ్రెస్ తోనే సంక్షేమం సాధ్యం: ఎమ్మెల్యే

కాంగ్రెస్ తోనే సంక్షేమం సాధ్యం: ఎమ్మెల్యే

BHNG: కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాసంక్షేమం సాధ్యమవుతుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం భువనగిరి పట్టణంలోని 35వ వార్డులో ప్రజా పాలన పట్టణ ప్రణాళికలో భాగంగా మున్సిపల్ ఛైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి అధ్యక్షతన నిర్వహించిన సభలలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.