విద్యార్థినిలకు కంటి అద్దాలు పంపిణీ

విద్యార్థినిలకు కంటి అద్దాలు పంపిణీ

CTR: పుంగనూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థినులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేశారు. జాతీయ అందత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కౌన్సిలర్ రామకృష్ణంరాజు, సీవీ రెడ్డి 37 మంది విద్యార్థినులకు కంటి అద్దాలను అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం రుద్రాణి, డాక్టర్లు రహమత్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.