బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

KMR: పెద్దకొడప్ గల్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బడెసాబ్, జూనియర్ అసిస్టెంట్ బాలయ్య కుటుంబాన్నీ పరామర్శించారు. గతవారం రోజులు క్రితం గుండె పోటుతో వీరిద్దరూ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదివారం రోజు స్థానిక నాయకులతో కలసి తమ నివాసానికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామర్శించారు.