ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో చంద్రబాబు
కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు నివాళులర్పించారు.