'డంపింగ్ యార్డ్ నిర్మాణం రద్దు చేయాలి'
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో నిర్మించనున్న డంపింగ్ యార్డ్‌ను విరమించుకోవాలని బీసీ జేఏసీ బీసీ ఆజాద్ ఫేడరేషన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కమిషనర్ కెంసారపు సమ్మయ్యకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజల ఆరోగ్యంపై కాలుష్యం వల్ల తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని తెలియజేశారు.