కోల్డ్ స్టోరేజ్ గిడ్డంగులు మంజూరు చేయాలి: ఎమ్మెల్యే

కోల్డ్ స్టోరేజ్ గిడ్డంగులు మంజూరు చేయాలి: ఎమ్మెల్యే

SRD: రైతుల సౌలభ్యం కోసం కోల్డ్ స్టోరేజ్ గిడ్డంగులను మంజూరు చేయాలని జహీరాబాద్ MLA మాణిక్ రావు ప్రభుత్వాన్ని కోరారు. నేడు శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడుతూ.. జహీరాబాద్ ప్రాంతంలో రైతులు పండించిన ఆలుగడ్డ, పసుపు, అల్లం తదితర పంటలను నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీ గిడ్డంగులు , చెరుకు పంట అధికంగా సాగు చేసే రైతులకు డ్రిప్పు పరికరాలు అందించాలని కోరారు.