కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

HYD: హైడ్రాకు వ్యతిరేకంగా తులసి నగర్ లంకలో మంగళవారం మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరారు. బాధితులు, బీఆర్ఎస్ శ్రేణులు ఈ కార్యక్రమానికి తరలివచ్చి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని అన్నారు.