అనంతపురం జిల్లా టాప్‌ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్‌ న్యూస్ @12PM

★ నార్పల ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
★ ర్యాపిడో సంస్థపై చర్యలు తీసుకోవాలి: ఆటో డ్రైవర్లు
★ పుట్టపర్తిలో పలు హోటళ్లు, టీ స్టాళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు 
★ జిల్లాలో 15 మంది పోలీసు సిబ్బంది బదిలీ