లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

WGL: గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాసం 19వ రోజు సందర్భంగా ఆలయ అర్చకులు తిరుమల పురుషోత్తమచారిచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి ఉదయం నుంచి భక్తులు ప్రవేశించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రాజు, కమిటీ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.