శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ 9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ 9PM

➢ జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
➢ సోంపేట రామసాగరం చెరువు సుందరీకరణకు ఎమ్మెల్యే అశోక్ బాబు శంకుస్థాపన
➢ మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: మాజీ మంత్రి డి. ప్రసాదరావు
➢ లావేరులోని హోటళ్లలో 14 గృహ LPG సిలిండర్లు పట్టివేత