సిమెంట్ బస్తాలు వితరణ

సిమెంట్ బస్తాలు వితరణ

పశ్చిమ గోదావరి: పొడూరు మండలం పెనుమదంలోని పెదపేట కాలనీలో డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ విగ్రహ స్లాబ్ నిర్మాణం కోసం ధర్మారావు ఫౌండేషన్ 30 సిమెంట్ బస్తాలను అందజేసింది. మంత్రి రామానాయుడు సహకారంతో ఫౌండేషన్ సభ్యులు సిమెంట్ బస్తాలను అందించారు. దీంతో గ్రామ పెద్దలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, సర్పంచ్ తానేటి బాబురావు,పాల్గొన్నారు.