VIDEO: వాదోపవాదాలతో హోరెత్తిన మండల సమావేశం

VIDEO: వాదోపవాదాలతో హోరెత్తిన మండల సమావేశం

E.G: రాజానగరంలో ఎంపీపీ మందారపు సీతారత్నం అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాదోపవాదాలతో హోరెత్తింది. గ్రామాభివృద్ధి పనుల విషయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. కూటమి నేతలు సూచించిన ప్రాంతాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, తమ పంచాయతీల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వైసీపీక సర్పంచులు ఆరోపించారు.