ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

WGL: నర్సంపేట సమీపంలోని నార్కక పేట వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తగూడ మండలం కోనాపురం గ్రామానికి చెందిన చలమల ప్రశాంత్ అనే యువకుడు ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.