VIDEO: 'నవంబర్ 30న గురజాడ విశిష్ట పురస్కారం'

VIDEO: 'నవంబర్ 30న గురజాడ విశిష్ట పురస్కారం'

VZM: నవంబర్ 30న సాహితీవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకనూరి ఇనాక్‌కి గురజాడ విశిష్ట పురస్కారాన్ని జస్టిస్ మానవేంద్ర రాయ్ చేతులు మీదగా అందజేయనున్నారు. ఈమేరకు గురజాడ సంసృతిక సమాఖ్య అధ్యక్షులు డా M.వెంకటేశ్వరరావు, సెక్రటరీ కాపుగంటి ప్రకాష్ బుధవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ఈ కార్యక్రమంలో గురజాడ వారసులు ప్రసాద్, ఇందిర పాల్గొన్నారు.