సాయి స్మితిక గిన్నిస్ రికార్డు

సాయి స్మితిక గిన్నిస్ రికార్డు

MBNR: జిల్లా కేంద్రంలోని టి.డి గుట్టకు చెందిన సంతోష్ కుమార్, సుమలత దంపతుల కుమార్తె సి.హెచ్. సాయి స్మితిక గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎంపికైంది. కరాటే, తైక్వాండోలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో గోల్డ్ మెడల్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 2000 మంది పాల్గొనగా, భారత్ నుంచి 21 రాష్ట్రాలు పాల్గొన్నాయి. తెలంగాణకు MBNR జిల్లా ప్రాతినిధ్యం వహించింది.