ప్రతిభ ఉండి పై చదువులకు నోచుకోని ఓ అభాగ్య కుటుంబం
SRD: చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి కాయకష్టం చేసి ఇద్దరు పిల్లలను పెంచి, పోషించి డిగ్రీల వరకు చదివించింది. MBAలో సీటు సాధించినప్పటికీ పూర్వ కళాశాలలో రూ. 50 వేలు ఫీజు కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తామని యాజమాన్యం చెప్పింది. ప్రతిభ ఉండి కూడ చదువుకు దూరమయ్యే విద్యార్థికి మనోధైర్యంగా దాతలు 8897153663 ఫోన్ చేసి ఆర్థిక సహాయం చేయమని కోరుతున్నారు.