మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మెదక్ జిల్లాలో ఈ నెల 20 నుంచి సంక్షేమ వారోత్సవాలు: CS కె.రామకృష్ణారావు
★ భూగర్భ ఆస్తులకు నష్టం కలగకుండా తవ్వకాలు జరపాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్
★ రామాయంపేట మున్సిపాలిటీలో సెన్సస్ పనులపై ఆర్డీఓ తనిఖీ
★ మాజీ మంత్రి హరీష్‌రావును కలిసిన రామాయంపేట కౌన్సిలర్ చరిత