VIDEO: శిథిలావస్థ స్థితిలో ఉస్మానియా హాస్టల్స్..!

VIDEO: శిథిలావస్థ స్థితిలో ఉస్మానియా హాస్టల్స్..!

HYD: శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయ హాస్టల్స్ విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గోడలు పగిలి, పై కప్పులు కూలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షాకాలంలో గదుల్లోకి నీరు చేరి, వాతావరణం దుర్భరంగా మారుతోంది. విద్యార్థులు అధికారులకు పలు మార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ మరమ్మతులు జరగలేదన్నారు.