ఈ ప్రాంతాల్లో నేడు పవర్ కట్
NTR: కస్తూరిబాయిపేట ఫీడర్ పరిధిలో సోమవారం ఉదయం 8–10 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తారు. రైల్వే క్లబ్ & క్వార్టర్స్, ఫారెస్ట్ రేంజ్, సైబర్ క్రైమ్ కార్యాలయాలు, రెడ్ సర్కిల్, డోర్నకల్, కాళేశ్వరరావు, ప్రకాశం రోడ్లు, బెల్లపు శోభనాద్రి వీధి, చలసాని వెంకట కృష్ణయ్య వీధి, కోవెలమూడి వారి వీధి, పుష్పా హోటల్, కస్తూరిబాయిపేట ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.