మహనీయుల ప్రాణ త్యాగాల ఫలితమే స్వతంత్ర భారతం: SP

ADB: ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాల ఫలితమే స్వతంత్ర భారతం అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టణంలోని పోలీస్ ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు సిబ్బంది దేశానికే గర్వకారణంగా ఉంటూ అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని గుర్తు చేశారు.