IPL: KKRలోకి కేఎల్ రాహుల్..?

IPL: KKRలోకి కేఎల్ రాహుల్..?

2026 ఐపీఎల్ ప్రారంభానికి ముందు మినీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో పలు ఫ్రాంఛైజీలు ఇతర జట్లతో ఆటగాళ్లను మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా, వాషింగ్టన్ సుందర్ గుజరాత్ నుంచి CSKలోకి, కేఎల్ రాహుల్ ఢిల్లీ నుంచి KKRలోకి, అలాగే, RR కెప్టెన్ సంజూ శాంసన్ ఢిల్లీ జట్టులోకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.