బాధిత కుటుంబాలకు భీమా చెక్కులు అందజేత

బాధిత కుటుంబాలకు భీమా చెక్కులు అందజేత

NRML: తానూర్ మండలం జౌల(బి)కి చెందిన అరుణ,భోసి గ్రామానికి చెందిన ఖాదిర్ బీ ఇటీవల మృతి చెందారు. వీరు ఏడీసీసీ బ్యాంకులో రూ.803తో ఇన్సూరెన్స్ చేసుకోగా ప్రమాద భీమా కింద ఒక్కొక్కరికి రూ.2 లక్షలు మంజూరు అయ్యాయి. దీంతో బాధిత కుటుంబాలకు భీమా చెక్కులను తానూర్ ఏడీసీసీ బ్యాంకులో అందజేశారు.