VIDEO: రేపు విద్యుత్ కార్మికులు మహాధర్నా
KMR: తెలంగాణ విద్యుత్ అర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రేపు వరంగల్‌లో జరిగే మహా ధర్నాను కార్మికులు విజయవంతం చేయాలని బాన్సువాడ సబ్ డివిజన్ కమిటీ జాయింట్ సెక్రటరీ గాండ్ల సంజయ్ పిలుపునిచ్చారు. సోమవారం మద్నూర్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అర్టిసన్, అన్ మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికుల సమస్యలు పరిష్కారించాలన్నారు.