VIDEO: సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న కలెక్టర్

VIDEO: సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న కలెక్టర్

KKD: శంఖవరం మండలం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారిని బుధవారం కాకినాడ జిల్లా కలెక్టర్ M. N. హరేందిర ప్రసాద్ సతీ సమేతంగా కలిసి  దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు దేవస్థానం త్రినాధరావు అలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయగా  ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు.