MLA వినోద్ నేటి పర్యటన వివరాలు

MLA వినోద్ నేటి పర్యటన వివరాలు

MNCL: తాండూర్ మండలంలో MLA గడ్డం వినోద్ నేడు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30గం.లకు MPDO ఆఫీస్‌లో ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. 3:30గం.లకు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించనున్నారు. సా.4.30గం.లకు మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ ఈసా కుటుంబాన్ని పరామర్శిస్తారు