మల్కాపేటలో వైభవంగా సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం
SRCL :కోనరావుపేట మండలం మల్కాపేట కోదండ రామస్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కన్నుల పండుగగా కళ్యాణం నిర్వహించారు కళ్యాణంలో మాజీ మంత్రి చెలిమెడ ఆనంద రావు, బిఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గం ఇంచార్జి చెలిమెడ లక్ష్మీనరసింహారావు, గ్రామస్తులు పాల్గొన్నారు.