పీజీ పరీక్షా కేంద్రం పరిశీలన

పీజీ పరీక్షా కేంద్రం పరిశీలన

KMR: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పీజీ రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమైనందున పరీక్షల నియంత్రణ అధికారి డా. సంపత్ కుమార్ సౌత్ క్యాంపస్ పరీక్ష కేంద్రాన్ని ప్రిన్సిపాల్ డా. ఆర్ సుధాకర్ గౌడ్‌తో కలిసి పరిశీలించారు. ఉదయం 10 గంటలకు నిర్వహించిన నాల్గవ సెమిస్టర్ పరీక్షకు మొత్తం 171 మంది విద్యార్థులకుగాను 169 మంది హాజరయ్యారు.